చనిపోయిన తిమింగలం ని ఒడ్డుకి చేర్చిన కోస్ట్ గార్డ్స్
- September 05, 2019
బహ్రెయిన్ కింగ్‌డమ్‌లోని నార్త్‌వెస్ట్ కోస్ట్‌కి కొట్టుకు వచ్చిన డెడ్ తిమింగలం ని కోస్ట్‌గార్డ్ టీమ్ ఒడ్డుకి చేర్చింది. అరేబియన్ గల్ఫ్ సముద్రంలో అతి పెద్ద జలాచరాలైన బలీన్ వేల్‌గా దీన్ని గుర్తించామని సుప్రీం కౌన్సిల్ ఫర్ ఎన్విరాన్‌మెంట్ యాక్టింగ్ డైరెక్టర్ ఆఫ్ బయో డైవర్సిటీ నూఫ్ అల్ వాస్మి చెప్పారు. ఈ వేల్స్ సుమారు 30 మీటర్ల వరకు పెరుగుతాయని వివరించారాయన. ప్రస్తుతం చనిపోయిన వేల్ పొడవు 16 మీటర్లు. వీటికి దంతాలు వుండవనీ, ఇవి కేవలం ఫిల్టర్ ఫీడర్స్ అనీ తెలిపారు నూఫ్ అల్ వాస్మి. అరుదైన జలచరాలకు కీడు చేసేలా ఫిషింగ్ మెథడ్స్ వినియోగించడమే ఇలాంటి దారుణాలకి కారణమని పర్యావరణ ప్రేమికులు అభిప్రాయపడుతున్నారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







