ఒమన్ చట్టాల ఉల్లంఘన: 43 మంది వలసదారుల అరెస్ట్
- September 05, 2019
మస్కట్: అల్ బతినా గవర్నరేట్‌లో 43 మంది వలసదారుల్ని అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. అరెస్ట్ అయినవారిలో రెసిడెన్సీ చట్టాల్ని ఉల్లంఘించినవారు, లేబర్ చట్టాల్ని ఉల్లంఘించినవారు ఉన్నారని అధికారులు తెలిపారు. సౌత్ అల్ బతినా గవర్నరేట్ పోలీస్ కమాండ్ నిందితుల్ని స్పెషల్ ఆపరేషన్ నిర్వహించి అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసినవారిపై చట్టపరమైన చర్యల నిమిత్తం సంబంధిత అథారిటీస్‌కి అప్పగిస్తామని రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. విలాయత్ ఆఫ్ అల్ ఖబురాహ్లో వీరిని అరెస్ట్ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!







