అక్టోబర్ ద్వితీయార్థంలో ‘అక్షర’ విడుదల
- September 05, 2019
నందిత శ్వేత ప్రధాన పాత్రలో నటిస్తోన్న “అక్షర” సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. విద్యావ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపుతూ చక్కని పరిష్కారాన్ని ఇచ్చేలా ఈ సినిమా ఉంటుందని నిర్మాతలు సురేష్ వర్మ అల్లూరి, అహితేజ బెల్లంకొండ తెలిపారు. ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన నందిత శ్వేత నటన ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందన్నారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ ద్వితీయార్థంలో గ్రాండ్ గా విడుదల చేయనున్నట్లు వివరించారు. ” ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కొనసాగుతున్నాయి. అక్షర లాంటి కథలు అరుదుగా వస్తుంటాయి. అలాంటి సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చిన మా నిర్మాతలకు థ్యాంక్స్” అంటూ దర్శకుడు బి. చిన్నికృష్ణ తెలిపారు.
తాజా వార్తలు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్







