దుబాయ్ లో ఘనంగా గణపతి నిమజ్జనం
- September 08, 2019
దుబాయ్:దుబాయ్ లోని బర్ దుబాయ్ లో సోమవారం వర్కర్స్ క్యాంపు లో ఘనంగా ప్రారంభించారు.క్యాంపు ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంలో గణ నాధునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ ఉత్సవాలు 5 రోజుల పాటు ఘనంగా గణనాథునికి అర్చనలు, పూజలు నిర్వహించారు మరియు అన్నదానం చేశారు.ఆఖరి రోజున నిమజ్జనం కార్యక్రమంలో ఆర్మూరి వినోద్,కోరేపు మల్లేశ్, సురేష్, రాకేష్, వినోద్, సుమంత్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







