కారులో అసభ్యకర ప్రవర్తన: యువకుడు, బాలిక అరెస్ట్
- September 10, 2019
కువైట్ సిటీ: క్రిమినల్ సెక్యూరిటీ సెక్టార్ అధికారులు, ఓ యువకుడ్ని అలాగే ఓ బాలికని అరెస్ట్ చేశారు. ఓ వాహనం పక్కన అసభ్యకరమైన రీతిలో ఇద్దరూ ప్రవర్తించారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోసల్ మీడియాలో పోస్ట్ అయ్యింది. అరెస్ట్ చేసిన నిందితుల్ని సంబంధిత అథారిటీస్‌కి అప్పగించారు. నిందితులపై చట్టపరమైన చర్యలు ఉంటాయని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్‌టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!
- మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!
- బహ్రెయిన్ యువత అభివృద్ధిలో ‘గదేహా’ శిక్షణ కీలకం..!!
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!







