దుబాయ్ రేడియో హోస్ట్ మృతి పట్ల దిగ్భ్రాంతి
- September 10, 2019
దుబాయ్‌లోని డాన్స్ ఎఫ్ ఎం 87.8 హోస్ట్ లూసీ స్టోన్ మృతి చెందారు. ఈ మేరకు సదరు రేడియో ఛానల్, ఓ సంతాప ప్రకటనను అధికారిక ఫేస్బుక్ పేజీ ద్వారా వెల్లడించింది. లూసీ స్టోన్ వయసు 38 సంవత్సరాలు. రేడియో విభాగంలో అద్భుతమైన ఎనర్జీతో, అంతే అద్భుతమైన హ్యూమర్‌తో లూసీ స్టోన్ అందర్నీ ఆకట్టుకున్నారు. ఇదిలా వుంటే ఈ ఏడాది జనవరిలో మరో రేడియో ప్రెజెంటర్ జేమ్స్ ఎలి అరామౌని ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్‌టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!
- మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!
- బహ్రెయిన్ యువత అభివృద్ధిలో ‘గదేహా’ శిక్షణ కీలకం..!!
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!







