50ఏళ్ల అభివృద్ధి: కె.తారక రామారావు
- January 09, 2016
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో వంద సీట్లు సాధించి, బల్దియా పీఠం కైవసం చేసుకుంటామని తెలంగాణ పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావు ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. బల్దియా పోరులో గెలుపు గుర్రాల వడపోత త్వరలోనే పూర్తవుతుందని తెలిపారు. తెరాస 18 నెలల పాలనే గీటురాయిగా ప్రజల్లోకి వెళ్తామని, మహిళలకు సమాన అవకాశాలుండాలనే 50శాతం రిజర్వేషన్లు కల్పించినట్లు పేర్కొన్నారు. హరీష్‌రావుతో తనకు మంచి సాన్నిహిత్యం ఉందన్న కేటీఆర్, వీలును బట్టి గ్రేటర్లో ముఖ్యమంత్రి ప్రచార సభలు ఉంటాయని వివరించారు. ఐదేళ్లు హైదరాబాద్‌ను అప్పగిస్తే 50ఏళ్ల అభివృద్ధి చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







