ప్లాస్టిక్ ప్రోడక్ట్స్‌ని నిషేధించిన అజ్మాన్ టూరిజం
- September 12, 2019
యూఏఈ: అజ్మన్ టూరిజం డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్, ప్లాస్టిక్ ఉత్పత్తులను వినియోగించకూడదని నిర్ణయించుకుంది. డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ జనరల్ సలెహ్ అల్ జజ్జెరి మాట్లాడుతూ, అజ్మన్ విజన్ 2021లో టూరిజంది ప్రధాన భూమిక అనీ, ఈ నేపథ్యంలో టూరిజం శాఖ తరఫున సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నామని తెలిపారు. డిపార్ట్‌మెంట్ అసిస్టివ్ సర్వీసెస్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ జవహర్ సెలమ్ అల్ మత్రౌషి మాట్లాడుతూ, పర్యావరణాన్ని పరిరక్షించే క్రమంలలో తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలూ తీసుకుంటామని స్పష్టం చేశారు. పబ్లిక్, ప్రైవేట్ సెక్టార్‌తో కలిసి పర్యావరణాన్ని కాపాడేందుకు చర్యలు తీసుకుంటామనీ, ప్లాస్టిక్‌ని బ్యాన్ చేసే విషయమై రాజీ పడే ప్రసక్తే లేదని తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా







