ఒమాన్ లో ఘరానా మోసం
- September 13, 2019
ఒమాన్:ఒమాన్ లో మిరాజ్ మస్కట్ ఇంటర్నేషనల్ కంపెనీ 30 కంపెనీల్ని మోసం చేసి ఇక్కడ నుండి ఇండియా, ఖతార్, దుబాయ్ పారిపోయారని తెలిసింది.కేరళ నుండి వచ్చిన బ్రహ్మానంద్(మ్యానేజింగ్ డైరెక్టర్),షేక్ ఖాదర్ నజిమ్(జనరల్ మేనేజర్), అబ్దుల్ రెహ్మాన్, సుల్తాన్ మొహమ్మద్, ఫాహ్మి ఫర్మాన్ షుమారు 300k రియాల్స్(5.5 కోట్లు) వివిధ కంపెనీల దగ్గర వెజిటల్స్, ఫ్రూప్ట్స్, చికెన్, మటన్, ఫుడ్ ఐటమ్స్, కేబుల్స్,కంప్యూటర్స్, లాప్తొప్స్, కాఫీ మెషిన్, బాగ్స్ బుక్స్, etc క్రెడిట్ లో కొని తక్కువ ధరకి క్యాష్ లో అమ్మేసి అందర్నీ మోసం చేసారని తెలిసింది.వీరిని పట్టుకోవడానికి ఒమాన్ పోలీస్ మరియు ఇండియన్ ఎంబసీ అధికారులు ప్రయత్నిస్తున్నారు.



తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







