నవ్ దీప్ సింగ్ సూరికి గురునానక్ దర్బార్ గురుద్వారా దుబాయ్ వీడ్కోలు
- September 14, 2019
దుబాయ్:దుబాయ్‌లోని గురునానక్ దర్బార్ గురుద్వారా చైర్మన్ సురేందర్ సింగ్ కందారి నేతృత్వంలోని సిక్కు కమ్యూనిటీ, యూఏఈ అంబాసిడర్‌గా పనిచేసి, పదవీ విరమణ పొందిన నవ్‌దీప్ సింగ్ సూరిని ఘనంగా సత్కరించి, వీడ్కోలు పలికారు. గురునానక్ దర్బార్ గురుద్వారా దుబాయ్ సిఖ్ టెంపుల్లో శుక్రవారం ఈ కార్యక్రమం జరిగింది. నవ్‌దీప్ సింగ్ సూరికి సరోపా ప్రెజెంటేషన్‌తో ఈ కార్యక్రమం ప్రారంభమయ్యింది. సిక్కు కమ్యూనిటీ, అలాగే ఇండియన్ కమ్యూనిటీ కోసం నవ్‌దీప్ సింగ్ సూరి చేసిన సేవల్ని ఈ సందర్భంగా వక్తలు గుర్తుచేసుకున్నారు. ప్రవాసీ భారతీయ అవార్డీ మరియు జులేఖా హెల్త్ కేర్ గ్రూప్ ఫౌండర్ ఛెయిర్ పర్సన్ జులేఖా దౌద్ కూడా ఈకార్యక్రమంలో పాల్గొన్నారు.


తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







