పీవీ సింధుకి ఖరీదైన కారు..
- September 14, 2019
మాజీ క్రికెటర్, హైదరాబాద్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు చాముండేశ్వరినాథ్ క్రిడాకారిణి పీవీ సింధుకి ఖరీదైన బీఎండబ్ల్యూ కారును బహూకరించనున్నారు. నేటి మధ్యాహ్నం జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ నటుడు నాగార్జున హాజరుకానున్నారు. స్విట్జర్లాండ్ లో జరిగిన బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో విజేతగా నిలిచిన పీవీ సింధు. ఆ ఘనత సాధించిన తొలి భారతీయ యువతిగా రికార్డుల్లోకి ఎక్కింది. ఈ నేపథ్యంలో ఆమెకు పలువురు ప్రముఖులు నజరానాలు ప్రకటిస్తున్నారు. మరోవైపు, విశాఖపట్నంలో బ్యాడ్మింటన్ అకాడెమీ కోసం సింధుకు ఏపీ సీఎం జగన్ 5 ఎకరాల స్థలాన్ని ఇవ్వాలని నిర్ణయించాడు.
తాజా వార్తలు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్







