అఖిల్ కొత్త సినిమాకి హీరోయిన్ ఫిక్స్
- September 14, 2019
అఖిల్ అక్కినేని హీరోగా మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం 5గా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో నిర్మాతలు బన్నీవాసు, వాసు వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్తం కోసం హీరోయిన్‌ను ఫైనల్ చేశారు. 'డి.జె, అరవింద సమేత, మహర్షి' వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో హీరోయిన్‌గా అందం, అభినయంతో ఆకట్టుకున్న పూజా హెగ్డేను హీరోయిన్‌గా ఖరారు చేసినట్టు చిత్రం యూనిట్ ప్రకటించారు. అఖిల్, పూజా హెగ్డే జోడీకి మంచి పేరు వస్తుందని... దర్శక నిర్మాతలు ధీమా వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్







