ఏ.పి:మాజీ స్పీకర్ టీడీపీ సీనియర్ నాయకుడు కోడెల శివప్రసాద్ మృతి...
- September 16, 2019
హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్యాయత్నం చేశారు. సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని తన ఇంట్లో ఆయన ఉరేసుకుని ఈ అఘాయిత్యానికి యత్నించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన నగరంలోని బసవతారకం ఆస్పత్రికి తరలించారు.వెంటిలేటర్‌పై మాజీ స్పీకర్‌కు వైద్యులు చికిత్స అందిస్తుండగానే కోడెల మృతి చెందారు.అయితే కొంత కాలంగా కోడెలను కేసులు చుట్టుముట్టిన సంగతి తెలిసిందే.కోడెల మృతి పై కుటుంబ సభ్యులు కూడా ఇంతవరకూ మీడియా ముందుకు రాలేదు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







