అక్టోబర్ 30న ప్రారంభం కానున్న షార్జా బుక్ ఫెయిర్
- September 17, 2019
38వ ఎడిషన్ షార్జా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ (ఎప్‌ఐబిఎఫ్), అక్టోబర్ 30 నుంచి నవంబర్ 8 వరకు జరగనుందని షార్జా బుక్ అథారిటీ (ఎస్‌బిఎ) వెల్లడించింది. ఎస్‌బిఎ ఛైర్మన్ అహ్మద్ బిన్ రక్కాద్ అల్ అమ్మెరి మాట్లాడుతూ ఈ ఏడాది బుక్ ఫెయిర్, సార్జా వరల్డ్ బుక్ క్యాపిటల్ - 'ఓపెన్ బుక్స్ ఓపెన్ మైండ్స్' అనే కాన్సెప్ట్‌తో వుంటుందని చెప్పారు. ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి ఆదర్స్, పబ్లిషర్స్, ఇంటలెక్చువల్స్ మరియు ఆర్టిస్ట్స్ ఈ ఈవెంట్‌లో పాల్గొననున్నారు. గత ఏడాది 2.23 మిలియన్ మంది 37వ ఎడిషన్ షార్జా బుక్ ఫెయిర్‌లో పాల్గొన్నారు. ఇందులో 230,000 మంది విద్యార్థులు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







