స్కూల్ కూలింగ్ సిస్టమ్‌లో అగ్ని ప్రమాదం
- September 17, 2019
మస్కట్: స్కూల్ కూలింగ్ సిస్టమ్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న ఘటన దోఫార్ గవర్నరేట్‌లో జరిగింది. పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదని అధికారులు తెలిపారు. ఫైర్ ఫైటింగ్ టీమ్ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని, మంటల్ని అదుపు చేసినట్లు అధికారులు వివరించారు. విలాయత్ సలాలాలోని ఎవి స్కూల్‌లో ఈ ఘటన జరిగింది. ఈ నెల 2వ తేదీన ఓ స్కూల్ ఎయిర్ కండిషన్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకంది. ఆ ఘటనలో కూడా ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం కలగలేదు.
తాజా వార్తలు
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!







