150 కిలోల పాడైపోయిన ఫిష్‌ స్వాధీనం

150 కిలోల పాడైపోయిన ఫిష్‌ స్వాధీనం

బహ్రెయిన్‌: అగ్రికల్చర్‌ మరియు మెరిటైమ్‌ వెల్త్‌ ఏజెన్సీకి చెందిన డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ మెరిటైమ్‌ సూపర్‌విజన్‌ టీమ్‌, 150 కిలోల పాడైపోయిన చేపల్ని మనామా సెంట్రల్‌ మార్కెట్‌ నుంచి స్వాధీనం చేసుకున్నారు. రెగ్యులర్‌ ఇన్‌స్పెక్షన్‌ క్యాంపెయిన్‌లో ఈ పాడైపోయిన ఫిష్‌ని గుర్తించారు. వినియోగదారులు, చేపల్ని కొనుగోలు చేసేముందు అప్రమత్తంగా వుండాలని ఈ సందర్భంగా అధికారులు సూచించారు. మరోపక్క, మనామా సెంట్రల్‌ మార్కెట్‌కి సంబంధించి ఫిష్‌ మార్కెట్‌ రివాంప్‌ పనులు 40 శాతం పూర్తయినట్లు అధికారులు తెలిపారు.

 

Back to Top