5000 దిర్హామ్‌ల జరీమానాపై ప్రకటన చేసిన ప్రాసిక్యూషన్‌

5000 దిర్హామ్‌ల జరీమానాపై ప్రకటన చేసిన ప్రాసిక్యూషన్‌

యూఏఈ పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌ ఓ హెచ్చరిక ప్రకటనను జారీ చేసింది. డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా తమ వాహనాన్ని యూఏఈలో నడపరాదని ప్రాసిక్యూషన్‌ ఈ హెచ్చరిక ప్రకటనలో పేర్కొంది. ఒకవేళ ఎవరైనా డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా వాహనాన్ని నడిపితే, 5000 దిర్హామ్‌ల జరీమానా విధిస్తారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకపోయినా, ఒకవేళ డ్రైవింగ్‌ లైసెన్స్‌ వుండీ.. ఆ వాహనంతో మ్యాచ్‌ కాకపోయినా జరీమానా తప్పదు.  

 

Back to Top