విద్యార్థిని విచక్షణారహితంగా కొట్టిన టీచర్‌

- September 20, 2019 , by Maagulf
విద్యార్థిని విచక్షణారహితంగా కొట్టిన టీచర్‌

కువైట్‌:తన కుమారుడ్ని విచక్షణారహితంగా కొట్టారంటూ టీచర్‌పై ఓ విద్యార్థి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముబారక్‌ అల్‌ కబీర్‌లోని ఇంటర్మీడియట్‌ లెవల్‌ విద్యనభ్యసిస్తున్న విద్యార్థిపై ఈ దాడి జరిగింది. ఫిర్యాదు చేసిన వ్యక్తి, తన ఫిర్యాదుకు జతగా మెడికల్‌ రిపోర్ట్స్‌ని కూడా పోలీసులకు అందించడం జరిగింది. విద్యార్థి శరీరంపై పలు చోట్ల గాయాలున్నాయి. కేసు నమోదు చేసిన పోలీసులు, టీచర్‌కి సమన్లు జారీ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com