పీడియాట్రిక్ పేషెంట్స్ కోసం మైక్రో స్కూల్
- September 20, 2019
బహ్రెయిన్: సల్మానియా మెడికల్ కాంప్లెక్స్‌లో మైక్రో స్కూల్‌ని ప్రారంభించారు హెల్త్ మినిస్టర్ ఫయీకా అల్ సలెహ్. చిల్డ్రన్స్ అంకాలజీ సెక్షన్ వార్డ్ 202, చిల్డ్రన్స్ వార్డ్ 31లో ఈ స్కూల్‌ని ఏర్పాటు చేశారు. కింగ్‌డమ్‌లో న్యూ స్కూల్ ఇయర్ ప్రారంభంతోపాటే ఈ స్కూల్ ప్రారంభం కూడా జరిగింది. ఈ మైక్రో స్కూల్ ద్వారా ట్రీట్‌మెంట్ మరింత సులభతరమవుతుందని మినిస్టర్ చెప్పారు. ఈ కార్యక్రమం చేపట్టడానికి కారణమైన అల్ మబార్రా అల్ ఖలీఫా బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఛైర్ పర్సన్ షేకా జెయిన్ బింట్ ఖాలిద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫాకు ఈ సందర్భంగా మినిస్టర్ కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!







