స్నేహితురాలికి డ్రగ్స్ ఇచ్చి, అత్యాచారం చేయించిన మహిళలు
- September 25, 2019
కువైట్: ఇద్దరు మహిళలు తమ స్నేహితురాలికి మత్తు మందు ఇవ్వగా బాధితురాలిపై ఓ యువకుడు అత్యాచారం చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి స్థానిక పోలీసులకు బాధితురాలి తండ్రి ఫిర్యాదు చేశారు. విటమిన్ ట్యాబ్లెట్లుగా చూపి, తన కుమార్తెపై ఆమె స్నేహితులు డ్రగ్స్ ప్రయోగించినట్లు ఫిర్యాదులో బాధితురాలి తండ్రి పేర్కొన్నారు. కాగా, కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితులైన ఇద్దరు మహిళలకు సమన్లు జారీ చేశారు. ఘటన జరిగిన ఛాలెంట్ వివరాల్ని బాధితురాలి తండ్రి పిటిషన్లో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







