భారత్‌కు బయల్దేరిన ప్రధాని మోదీ...
- September 28, 2019
హోస్టన్‌లో 50 వేల మంది ఎన్నారైలు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో కలిసి... హౌడీ మోదీ సభలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ దేశాలను ఆకర్షించారు. ఆ తర్వాత న్యూయార్క్... ఐక్యరాజ్యసమితిలో జరిగిన వాతావరణ సదస్సులో పాల్గొని... కాలుష్య నివారణకు భారత్ తీసుకున్న చర్యల్ని వివరించారు. ఆ తర్వాత... ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి 74వ సమావేశంలో ప్రసంగించిన ప్రధాని మోదీ... శాంతి మార్గాన్ని ప్రపంచదేశాలు అనుసరించాలని కోరారు. ఇలా... తనదైన శైలిలో వారం రోజుల అమెరికా పర్యటనతో ప్రపంచ దేశాల అధినేతల్ని ఆలోచనలో పడేసిన ప్రధాని మోదీ... అంతర్జాతీయ నేతగా ఎదిగారు. ఈ సందర్భంగా... తిరిగి భారత్ వస్తున్న ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు బీజేపీ శ్రేణులు సిద్ధమయ్యాయి.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







