`ఆవిరి` టీజర్ విడుదల
- September 28, 2019
హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు సమర్పణలో ఎ ఫ్లయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్ బ్యానర్‌పై రవిబాబు దర్శక నిర్మాణంలో రూపొందుతోన్న చిత్రం `ఆవిరి`. రవిబాబు, నేహా చౌహాన్, శ్రీముక్త, భరణి శంకర్, ముక్తార్ ఖాన్ ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను అక్టోబర్‌లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారని వార్తలు వినపడుతున్నాయి. శనివారం ఈ సినిమా టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
టీజర్‌లో ఏ డైలాగ్స్ లేవు. రాజ్‌కుమార్ రావ్ అండ్ ఫ్యామిలీ ఉండే ఇంట్లో ఓ ఆత్మ కూడా ఉంటే వారెలాంటి పరిస్థితులను ఎదుర్కొంటారనేది కొన్ని సీన్స్‌తో టీజర్‌లో చూపించారు దర్శకుడు రవిబాబు. మరి ఆత్మకు, ఆవిరికి ఉన్న రిలేషన్ ఏంటో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..