దుబాయ్ డ్యూటీ ఫ్రీ ర్యాఫిల్: 1 మిలియన్ డాలర్స్ గెల్చుకున్న ఇండియన్ అకౌంటెంట్
- October 01, 2019
దుబాయ్ డ్యూటీ ఫ్రీ ర్యాఫిల్: 1 మిలియన్ డాలర్స్ గెల్చుకున్న ఇండియన్ అకౌంటెంట్
ఇండియన్ అకౌంటెంట్ 1 మిలియన్ డాలర్ల బహుమతిని గెల్చుకున్నారు. దుబాయ్ డ్యూటీ ఫ్రీ ర్యాఫిల్ లో ఈ బంపర్ బహుమతి ప్రవీన్ అరాన్హా అనే భారత జాతీయుడికి లభించింది. దుబాయ్‌లో ప్రవీన్, 16 ఏళ్ళుగా నివసిస్తున్నారు. 312 సిరీస్‌లో 3069 నెంబర్ టిక్కెట్‌ని ఆయన కొన్నాళ్ళ క్రితం కొనుగోలు చేశారు. ప్రవీన్, ఈ బహుమతిని మరో ఇద్దరు స్నేహితులతో కలిసి పంచుకోనున్నారు. టిక్కెట్ కోసం డబ్బుని తనతోపాటు ఆ ఇద్దరూ షేర్ చేసుకున్నట్లు ప్రవీణ్ చెప్పారు. బహుమతిలో తనకు దక్కిన వాటా నుంచి కొంత మొత్తాన్ని తన కుమార్తె చదువు కోసం వినియోగిస్తాననీ, తన కుమార్తె యూఎస్‌లో విద్యనభ్యసిస్తోందని చెప్పారాయన. 1999లో ప్రారంభమయిన దుబాయ్ రఫాలెకి సంబంధించి ప్రవీణ్ 151వ విజేత (భారతదేశం నుంచి).
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







