యూఏఈ థియేటర్లలో హజ్జా అంతరిక్ష ప్రయాణం ప్రత్యక్ష ప్రసారం

- October 03, 2019 , by Maagulf
యూఏఈ థియేటర్లలో హజ్జా అంతరిక్ష ప్రయాణం ప్రత్యక్ష ప్రసారం

 

ఎమిరాటి వ్యోమగామి Hazza Al Masoori ఎనిమిది రోజులు అంతరిక్షంలో గడిపి మరియు భూమి చుట్టూ సుమారు 128 కక్ష్యల తరువాత  ISS నుండి భూమికి Soyuz MS12 లో ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు (UAE Time) కజాఖ్స్తాన్ లో ల్యాండ్ అవ్వనున్నాడు. 

మొదటి ఎమిరాటి మరియు అరబ్ వ్యోమగామి అయినందుకు తన చారిత్రాత్మక ప్రయాణాన్ని యూఏఈ లో పలు సినిమాహాళ్ళలో ప్రత్యక్ష ప్రసారం 1.30 PM - 3 PM (UAE time) ప్రసారం చేయబడుతుంది. ఈ అవకాశాన్ని నేషనల్ సినిమా కౌన్సిల్ కల్పిస్తోంది.

థియేటర్ వివరాలు:

Abu Dhabi
Yas Mall
Adnec (Abu Dhabi National Exhibition Centre)
Galleria Mall, Al Maryah
Al Khalidiyah Mall
Dalma Mall
Deerfields Townsquare Shopping Centre

Al Ain
Al Jimi Mall
Bawadi Mall

Dubai
Mall of the Emirates
City Centre Mirdif
Mercato Centre
Dubai Festival City
Dubai Mall
City Walk

Sharjah
City Centre Sharjah

Ajman
City Centre Ajman

Ras Al Khaimah
Al Manar Mall
Al Hamra Mall

Fujairah
City Centre Fujairah

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com