పాక్షికంగా తెరుచుకోనున్న ఎయిర్‌పోర్ట్ సిగ్నల్ జంక్షన్
- October 04, 2019
బహ్రెయిన్: ఎయిర్‌పోర్ట్ అవెన్యూ - ఖలీఫా అల్ కబీర్ హైవే మరియు రోడ్ 2403 ముహర్రాక్ గవర్నరేట్ - ఇంటర్‌సెక్షన్ న్యూ ట్రాఫిక్ సిగ్నల్ శనివారం నుంచి అందుబాటులోకి రానుంది. రోడ్స్ ఎఫైర్స్ - మినిస్ట్రీ ఆఫ్ వర్క్స్, మునిసిపాలిఓటీస్ అండ్ అర్బన్ ప్లానింగ్, జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ - మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అలాగే బహ్రెయిన్ ఎయిర్ పోర్ట్ కంపెనీ ఈ మేరకు సంయుక్తంగా ఓ ప్రకటన చేశాయి. పాక్షికంగా మాత్రమే ఇది ప్రారంభించబడుతుందనీ, అల్ ఖలీఫా అల్ కబీర్ హైవే ఎయిర్‌పోర్ట్ అవెన్యూ మరియు ఇంటర్‌సెక్షన్ పనులు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. ఈ ఏడాది చివరి క్వార్టర్ నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







