దొంగతనం కేసులో ముగ్గురి అరెస్ట్
- October 04, 2019
మస్కట్:దొంగతనం కేసులో ముగ్గుర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు రాయల్ ఒమన్ పోలీస్ ఓ ప్రకటనలో అరెస్ట్ విషయాన్ని ధృవీకరించింది. సెక్యూరిటీ కమాండ్ ఆఫ్ ది ఆయిల్ అండ్ గ్యాస్ ఫెసిలిటీస్, ముగ్గురు వ్యక్తుల్ని దొంగతనం కేసులో అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. అరెస్ట్ చేసినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







