రస్ అల్ ఖైమాలో యూఏఈ మిలిటరీ రిహార్సల్స్
- October 05, 2019
యూఏఈ ఆర్మమడ్ ఫోర్సెస్, రస్ అల్ ఖైమాలోని అల్ హమ్రా ప్రాంతంలో మిలటరీ రిహార్సల్స్ నిర్వహిస్తున్నాయి. ఈ మేరకు భారీగా శబ్దాలు వచ్చే అవకాశం వుందంటూ ఓ ప్రకటన విడుదల చేయడం జరిగింది. 6వ ఎడిషన్ ఆఫ్ యూనియన్ ఫోర్ట్రెస్లో భాగంగా ఈ మిలటరీ ఎక్సర్సైజ్లు నిర్వహిస్తున్నారు. మూడు రోజులపాటు ఈ రిహార్సల్స్ కొనసాగుతాయి. రిహార్సల్స్ జరుగుతున్న ప్రాంతానికి అతి దగ్గరగా రాకూడదనీ, ఫొటోలు తీసేందుకు ప్రయత్నించవద్దని, సముద్రం వైపు నుంచి అస్సలు రాకూడదని ఆర్మ్డ్ ఫోర్సెస్ ఓ హెచ్చరికని కూడా జారీ చేయడం జరిగింది. హెలికాప్టర్లు, యుద్ధ విమానాలు, స్పీడ్ బోట్లు వంటివి ఈ రిహార్సల్స్‌లో పాల్గొననున్నాయి.
తాజా వార్తలు
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!