లేబర్ మార్కెట్లో సౌదీ విమెన్ పాత్రను ప్రమోట్ చేస్తున్న జాబ్ ఫెయిర్
- October 05, 2019
రియాద్ - సౌదీ అరేబియా: 'ఎ స్టెప్ ఎహెడ్ కెరీర్ ఫెయిర్ 201' పేరుతో మహిళల కోసం జాబ్ ఫెయిర్ని నిర్వహించారు. గురువారం జాబ్ ఫెయిర్ ముగిసింది. 83 లోకల్ మరియు ఇంటర్నేషనల్ గవర్నమెంటల్ మరియు ప్రైవేట్ బాడీస్కి సంబంధించిన సంస్థలు వివిధ రకాలైన అవకాశాలతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ సోషల్ డిపార్ట్మెంట్ - సౌదీ హ్యూమన్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ ఫండ్, సౌదీ అరామ్కో మరియు తకమూల్ హోల్డింగ్ కలిసి ఈ మూడు రోజుల ఫెయిర్ని నిర్వహించాయి. సౌదీ మహిళలకు ఉద్యోగావకాశాలు కల్పించే దిశగా దీఇ్న చేపట్టారు. లేబర్ మార్కెట్లో సౌదీ విమెన్ పాత్ర మరింత పెరిగేలా ఈ జాబ్ ఫెయిర్ జరిగినట్లు నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







