చాణక్య:రివ్యూ
- October 05, 2019
చిత్రం: చాణక్య
నటీనటులు: గోపీచంద్, జారీన్ ఖాన్, మెహ్రీన్ కౌర్ పీర్జాదా
దర్శకుడు: తిరు
నిర్మాత: రామ బ్రహ్మం సుంకర
బ్యానర్: ఏకే ఎంటర్టైన్మెంట్స్
సంగీత దర్శకుడు: విశాల్ చంద్రశేఖర్
విడుదల తేదీ: 05-10-2019
రివ్యూ:
గోపిచంద్ హీరోగా తమిళ చిత్ర నిర్మాత తిరు దర్శకత్వంలో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం చాణక్య. ఇది ఒక స్పై థ్రిల్లర్ డ్రామా అని చెప్పాలి. ఇందులో మెహ్రీన్ కౌర్ పిర్జాడా, జరీన్ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించారు. అయితే చిత్ర యూనిట్ మొదటినుండి సినిమాపై ఎక్కువ నమ్మకాలు పెట్టుకుంది. మరి చిత్రం ఎలా ఉంది అంది అనే విషయానికి వస్తే హిట్ కాకపోయినా పర్వాలేదనే చెప్పాలి.
కధ:
అర్జున్ (గోపీచంద్) రా ఏజెంట్ గా పనిచేస్తాడు. అతడు తన సహచరులతో కలిసి సీక్రెట్ మిషన్ చేస్తాడు. ఈ మిషన్ ద్వారా రా రహస్యాలు తెలుసుకున్న ఒక టెర్రరిస్ట్ ను వారి సహాయంతో చంపేస్తాడు. అయితే ఆ టెర్రరిస్ట్ ల నాయకుడైన ఖురేషి(రాజేష్ కతార్) భారతదేశాన్ని ప్రపంచదేశాల ముంది దోషిగా ఉంచాలనే ప్రయత్నాలు చేస్తాడు.ఈమేరకు అర్జున్ స్నేహుతులను కిడ్నాప్ చేసి కరాచిలో బందిస్తాడు. అలా బందించి అర్జున్ కి ఛాలెంజ్ విసురుతాడు. మరి అర్జున్ స్నేహితులను మరియు దేశాన్ని ఎలా కాపాడుకుంటాడు..? అసలు దేశానికి వచ్చిన సమస్య ఏమిటి అనేదే మిగతా స్టొరీ.
ప్లస్ పాయింట్స్:
*గోపీచంద్ నటన
*క్లైమాక్స్
*ట్విస్ట్
మైనస్ పాయింట్స్:
*సాంగ్స్
*స్క్రీన్ ప్లే
మాగల్ఫ్ రేటింగ్:2/5
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







