రోడ్డు ప్రమాదంలో 8 మందికి గాయాలు
- October 07, 2019
కువైట్ సిటీ: రోడ్డు ప్రమాదంలో ఏడుగురు కార్మికులు ఓ కువైటీ వ్యక్తి గాయపడ్డారు. షేక్ జబెర్ బ్రిడ్జిపై అల్ సుబ్బియా వైపుగా వెళ్ళే మార్గంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కార్మికుల్ని తీసుకెళుతున్న బస్సు, కారును ఢీ కొనడంతో ప్రమాదం జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. తీవ్రంగా గాయపడ్డవారిని ఎయిర్ అంబులెన్స్ ద్వారా సబాహ్ హాస్పిటల్కి తరలించారు. మరో ఇద్దర్ని పారామెడిక్స్, జహ్రా హాస్పిటల్కి తరలించారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోంది.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







