జరిమానాల రద్దుని ప్రకటించిన యూఏఈ మినిస్ట్రీ
- October 07, 2019
ఇయర్ ఆఫ్ టోలరెన్స్‌లో భాగంగా యూఏఈ మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ ఎమిరటైజేషన్, 27,000కి పైగా ఎస్టాబ్లిష్‌మెంట్స్, 12,000 మంది ఉద్యోగులకు సంబంధించిన ఉల్లంఘనల జరిమానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. 2019, ఆగస్ట్ 1 కి ముందు ఉల్లంఘనలకు ఈ రద్దు వర్తిస్తుంది. రెండు కేటగిరీలకు చెందిన ఉద్యోగులు తమ వర్క్ పర్మిట్స్ రీ-ఇష్యూడ్‌కి అవకాశం పొందుతున్నారు మినిస్టర్ నిర్ణయంతో. ప్రొబేషన్ సందర్భంగా కాంట్రాక్టువల్ రిలేషన్‌షిప్ కోల్పోయిన థర్డ్ నుంచి ఫిఫ్త్ స్కిల్ లెవల్స్ వర్కర్స్ ఈ నిర్ణయంతో ఎలిజిబిలిటీ పొందుతారు. దేశంలో హ్యూమన్ వాల్యూస్‌కి ఇస్తోన్న ఇంపార్టెన్స్ ఈ నిర్ణయంతో నిరూపితమయ్యిందని మినిస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ నాజెర్ బిన్ థని అల్ హామ్లి చెప్పారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







