'విజిల్' తో తలపడనున్న 'ఖైదీ'
- October 07, 2019
'కడైకుట్టి సింగం'తో ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పించిన కోలీవుడ్ క్రేజీ హీరో కార్తీ ప్రస్తుతం 'ఖైదీ' చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. లోకేష్ నాగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. దీపావళికి విజయ్ 'బిగిల్'తో పాటు 'ఖైదీ' కూడా ప్రేక్షకుల ముందుకు వస్తుందని ఇదివరకే ప్రకటించారు. ఆ ప్రకారమే షూటింగ్ పూర్తి చేసి, పోస్టుప్రొడక్షన్ పనుల్లో బిజీగా వున్నారు. ప్రమోషన్‌లో భాగంగా ఆయుధ పూజ రోజున ట్రైలర్ విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించింది. ఇప్పటివరకు పోస్టర్లతోనే సరిపెట్టిన 'ఖైదీ' యూనిట్ ట్రైలర్‌తో సినిమాకు మరింత హైప్ వస్తుందని భావిస్తోంది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







