సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలుపాటలు విడుదల...
- January 10, 2016
రాజ్‌తరుణ్ కథానాయకుడిగా రూపొందుతున్న తాజా చిత్రం సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు. ఆర్తన కథానాయిక . గోపీ సుందర్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఆదివారం జేఆర్సీ కన్వెన్షన్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి దర్శకుడు ఎన్.శంకర్, కథానాయకులు మంచు విష్ణు, ఆది, నిర్మాత లగడపాటి శ్రీధర్ తదితరులు హాజరయ్యారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







