నవంబర్ 08 న విడుదలకానున్న 'తిప్పరామీసం'
- October 12, 2019
సోలో చిత్రం తో నటుడిగా తెలుగు ఇండస్ట్రీ కి పరిచమైన శ్రీవిష్ణు..ఆ తర్వాత వరుస పెట్టి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించిన శ్రీవిష్ణు..ఆ తర్వాత హీరోగా కూడా రాణించాడు. ప్రస్తుతం తిప్పరామీసం చిత్రం తో నవంబర్ 08 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాకు కృష్ణ విజయ్ ఎల్ దర్శకత్వం వహిస్తున్నారు. కిందటి నెలలో వచ్చిన టీజర్, ఒక పాట ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై, రిజ్వాన్ నిర్మాణంలో, 'అసుర' ఫేమ్ కృష్ణ విజయ్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ మూవీ లో నిక్కీ థంబోలి హీరోయిన్‌గా నటించింది. రెండు తెలగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ ఏషియన్ సినిమాస్ సొంతం చేసుకుంది. సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







