వరల్డ్ ఫుడ్ డే: గ్లోబల్ ఇన్‌స్టిట్యూట్ స్టూడెంట్స్ వితరణ
- October 18, 2019
బహ్రెయిన్: గ్లోబల్ ఇన్‌స్టిట్యూట్ స్టూడెంట్స్ వరల్డ్ ఫుడ్ డే సందర్భంగా, పేదరికంతో మగ్గుతోన్నవారికి సాయం చేసేందుకు ముందుకొచ్చారు. గ్లోబల్ ఇన్‌స్టిట్యూట్ స్టూడెంట్స్, స్టాఫ్ కలిసి వన్ టైమ్ మీల్‌ని వర్కర్స్‌కి బహ్రెయిన్‌లోని పలు క్యాంప్స్‌లో అందించారు. ప్రతి ఏడాదీ అక్టోబర్ 16వ తేదీన వరల్డ్ ఫుడ్ డేని అంతర్జాతీయంగా జరుపుకుంటున్నామనీ, ఈ నేపథ్యంలో తమవంతుగా ఈ కార్యక్రమాలు చేపట్టామని గ్లోబల్ ఇన్‌స్టిట్యూట్ విద్యార్థులు పేర్కొన్నారు. కాగా, జీరో హంగర్ వరల్డ్ పేరుతో సేవా కార్యక్రమాలు మాత్రమే కాకుండా, ఒబెసిటీపై అవగాహనా కార్యక్రమాలూ చేపట్టినట్లు వివరించారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..