షార్జా మునిసిపాలిటీలో ఈ ఉల్లంఘనలకు 10,000 దిర్హామ్‌ల జరీమానా
- October 19, 2019
షార్జా:ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా.? అయితే, సార్జా మునిసిపాలిటీ జారీ చేసిన హెచ్చరికల్ని పరిగణనలోకి తీసుకోవాల్సిందే. షార్జా మునిసిపాలిటీ ఈ మేరకు మూడు సూచనల్ని జారీ చేసింది. పబ్లిక్ లిట్టరింగ్‌కి పాల్పడితే 2,000 దిర్హామ్‌ల జరీమానా విధిస్తారు. ఎన్విరాన్‌మెంట్ అండ్ ప్రొటెక్టెడ్ ఏరియాన అథారిటీ షార్జా ఈ మేరకు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. వైల్డ్ యానిమల్స్‌ని చంపడం, వెంటాడటం వంటి ఉల్లంఘనలకు పాల్పడితే 10,000 దిర్హామ్‌ల జరీమానా విధించడం జరుగుతుంది. వైల్డ్ ఏరియాస్‌లో బిబిక్యు వినియోగించేటప్పుడు చార్‌కోల్‌ని జాగ్రత్తగా డిస్పోజ్ చేయకపోతే జరీమానా తప్పదు. చార్‌కోల్ మీద నీళ్ళు పోసి, పూర్తిగా వేడి చల్లారిన తర్వాత ట్రాష్‌బ్యాగ్‌లో వుంచి, సేఫ్‌గా డిస్పోజ్ చేయాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..







