సుహైలియా మార్పు మొదలైంది

- October 19, 2019 , by Maagulf
సుహైలియా మార్పు మొదలైంది

కువైట్‌: ఏడాదిలో రెండో సీజన్‌ అయిన సుహైలియా ప్రారంభమయినట్లు ఆస్ట్రనామర్‌ అదె& అల్‌ సాదౌన్‌ వెల్లడించారు. ప్రతి యేడాదీ అక్టోబర్‌ 16న ఇది ప్రారంభమవుతుంది. 52 రోజులపాటు ఈ సుహైలియా వుంటుంది. కోల్డ్‌ వెదర్‌ ప్రారంభమయ్యేవరకు వాతావరణం మైల్డ్‌గా వుంటుందనీ, ప్యాచీ సీజన్‌ ఆహ్లాదకరంగా వుంటుందని అల్‌ సాదౌన్‌ వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com