ఈ బ్లాక్ బస్టర్ బేబీ ఎవరో చూడండి!!
- October 20, 2019
ఆగస్టు 9న గీతా మాధురి ఆడబిడ్డకు జన్మనివ్వగా.. రీసెంట్గా ఆ పాపకు పేరు పెడుతూ సోషల్ మీడియాలో ఫొటోలను షేర్ చేశారు. ‘అందరికి నమస్కారం, నా పేరు దాక్షాయణి ప్రకృతి. మీ గీత, నందుల బ్లాక్ బస్టర్ బేబీని నేనే’ అంటూ తన ముద్దుల కూతుర్ని ప్రపంచానికి పరిచయం చేస్తూ ఇన్ స్టాగ్రామ్‌లో ఫొటోలు షేర్ చేశారు గీతా మాధురి. దీంతో ఈ బ్లాక్ బస్టర్ బేబీ దాక్షాయణి ప్రకృతి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పేరుకి తగ్గట్టే పాప కూడా చాలా క్యూట్‌గా ఉండటంతో గీతా, నందులు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







