సానియా మీర్జా డబుల్స్‌ ర్యాంకింగ్స్‌లో నెంబర్‌వన్‌

- January 11, 2016 , by Maagulf
సానియా మీర్జా డబుల్స్‌ ర్యాంకింగ్స్‌లో నెంబర్‌వన్‌

హైదరాబాద్‌ టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా డబుల్స్‌ ర్యాంకింగ్స్‌లో నెంబర్‌వన్‌ స్థానాన్ని పొందారు. సోమవారం డబ్ల్యూటీఏ ర్యాంకింగ్‌ వివరాలు వెల్లడించింది. సానియా 11,395 పాయింట్లతో ప్రథమ స్థానంలో నిలవగా, డబుల్స్‌లో తన సహచరిణి మార్టినా హింగిస్‌ 11,355 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. మహిళల సింగిల్స్‌ ర్యాంకులో సెరెనా విలియమ్స్‌ 9,945 పాయింట్లతో ప్రథమ స్థానంలో కొనసాగుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com