ఒమన్‌లో అధికారిక సెలవు దినం ప్రకటన
- October 22, 2019
మస్కట్: ఓటు వేసే ప్రతి వ్యక్తికీ అధికారికంగా లీవ్ ఇచ్చేలా నిర్ణయం వెలువడింది. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఈ విషయాన్ని వెల్లడించింది. షురా కౌన్సిల్ ఎన్నికల నేపథ్యంలో ఈ సెలవుని ప్రకటించారు. అక్టోబర్ 27, ఆదివారం షురా కౌన్సిల్ మెంబర్స్‌కి సంబంధించిన ఎలక్షన్ జరగనుండగా, ఆ రోజును సెలవు దినంగా అధికారికంగా ప్రకటించారు. ఎలక్షన్ మరుసటి రోజు, వోటర్ సర్టిఫికెట్ ఆఫ్ లీవ్‌ని పొందుతారు.ఎలక్షన్ యాప్ లేదా ఎలక్షన్ వెబ్సైట్ ద్వారా ఈ సర్టిఫికెట్ అందుతుంది.
తాజా వార్తలు
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!







