యూఏఈ లో 50 శాతం ట్రాఫిక్ డిస్కౌంట్స్ ప్రకటన
- October 22, 2019
షార్జా, యూఏఈ: ట్రాఫిక్ జరీమానాలు పొంది వున్న వాహనదారులు, జనవరి 31 లోపు సెటిల్మెంట్ చేసుకోదలచుకుంటే 50 శాతం డిస్కౌంట్న లభించనుంది. అలాగే బ్లాక్ పాయింట్స్ని కూడా రద్దు చేసుకునే అవకాశముంది. షార్జా పోలీస్ కమాండర్ ఇన్ చీఫ్ మేజర్ జనరల& సైఫ్ అల్ జరి అల్ షామ్సి ఈ విషయాన్ని వెల్లడించారు. షార్జా ఎజ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆప్రూవల్ మేరకు ట్రాఫిక్ జరీమానాలపై డిస్కౌంట్లను అనౌన్స్ చేస్తున్నట్లు ప్రకటించారాయన. అన్ని పోలీస్ స్టేషన్లలోనూ జరీమానాల చెల్లింపుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఇతర మార్గాల్లోనూ జరీమానాల చెల్లింపుకు ఆస్కారం వుంది. అక్టోబర్ 22 తర్వాత నమోదయ్యే ఉల్లంఘనలకు మాత్రం ఈ డిస్కౌంట్ వర్తించదు.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







