నవంబర్ 7 నుంచి 'సీ ఫెస్టివల్'
- October 22, 2019
బహ్రెయిన్: నాలుగవ ఎడిషన్ యాన్యువల్ సీ ఫెస్టివల్, మరాస్సి బీచ్ వద్ద 10 రోజులపాటు జరగనున్నట్లు బహ్రెయిన్ టూరిజం అండ్ ఎగ్జిబిషన్స్ అథారిటీ (బిటిఇఎ) వెల్లడించింది. 2016 నుంచి ఈ సీ ఫెస్టివల్ జరుగుతోంది. నవంబర్ 7 నుంచి నవంబర్ 17 వరకు ఈ ఫెస్టివ్ జరుగుతుంది. మోడర్న్ డే విజిటర్స్ మరియు టూరిస్టులకు ఈ ఫెస్టివల్ ఎంతో ఆకర్షణీయంగా ఆతిథ్యం పలకనుంది. సముద్ర సంబంధిత ట్రెడిషన్స్ యాక్టివిటీస్‌ని ఇక్కడ షోకేస్ చేస్తారు. వాటర్ స్పోర్ట్స్, బోట్ రైడ్స్, ట్రెడిషనల్ మ్యూజిక్ పెర్ఫామెన్సెస్, హ్యాండిక్రాఫ్ట్స్ మరియు పెరల్ మర్చంట్స్ ఇక్కడ ఇతర ప్రధాన ఆకర్షణలు కానున్నాయి.
తాజా వార్తలు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!







