మాదకద్రవ్యాలను కలిగి ఉన్న ఒక వ్యక్తి అరెస్టు

- October 23, 2019 , by Maagulf
మాదకద్రవ్యాలను కలిగి ఉన్న ఒక వ్యక్తి అరెస్టు

మస్కట్‌: మాదకద్రవ్యాలను కలిగి వున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. దోఫార్‌ గవర్నరేట్‌ పరిధిలో ఈ ఘటన జరిగింది. నిందితుడు మాదకద్రవ్యాలను సేవిస్తున్నాడని పోలీసులు అభియోగాలు మోపారు. ఈ విషయాన్ని రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ ఆన్‌లైన్‌ ద్వారా విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించడం జరిగింది. దోఫార్‌ గవర్నరేట్‌ పోలీస్‌ కమాండ్‌, అరబ్‌ జాతీయుడైన ఓ వలసదారుడ్ని మాదకద్రవ్యాలను వినియోగం, కలిగి వుండడం అనే నేరాలకు పాల్పడినందుకు అరెస్ట్‌ చేసినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు అధికారులు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com