ఫస్ట్ గ్లోబల్ ఛాలెంజ్ ప్రారంభం
- October 26, 2019
బహ్రెయిన్: ఫస్ట్ గ్లోబల్ ఛాలెంజ్ 2019, ఫెస్టివల్ ఎరీనా వద్ద ప్రారంభమయ్యింది. యాన్యువల్ ఇంటర్నేషనల్ రోబోటిక్స్ కాంపిటీషన్ మూడో ఎడిషన్ 'ఫస్ట్ గ్లోబల్ ఛాలెంజ్ 2019'లో 191 దేశాలకు చెందిన 1,500 మంది పార్టిసిపెంట్స్ పాల్గొన్నారు. ఈ ఏడాది థీమ్‌ని 'ఓషియన్ ఆపర్చ్యూనిటీస్'గా ప్లాన్ చేశారు. వేస్ట్ మరియు పొల్యూటెంట్స్‌ని రోబోట్స్ ద్వారా క్లీన్ చేయడం ఈ థీమ్ ఉద్దేశ్యం. పలువురు సీనియర్ అధికారులు, ఎగ్జిక్యూటివ్స్ తొలి రోజు ఈవెంట్‌లో పాల్గొన్నారు. మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మరియు డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ఒమర్ సుల్తాన్ అల్ ఓలామా మాట్లాడుతూ నాలుగవ ఇండస్ట్రియల్ రివల్యూషన్‌లో భాగంగా ర్యాపిడ్ టెక్నలాజికల్ డెవలప్‌మెంట్స్ నేపథ్యంలో యూఏఈ ప్రత్యేకమైన దృష్టి పెట్టిందని చెప్పారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







