యూఏఈలో మరింతగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు
- October 28, 2019
యూఏఈలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గనున్నాయి. మెట్ డిపార్ట్మెంట్ వెల్లడించిన వాతావరణ వివరాల్ని బట్టి చూస్తే, మౌంటేనియస్ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 18 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గుతాయి. రోజంతా ఫెయిర్ వాతావరణం వుంటుందనీ, కొన్ని చోట్ల ఆకాశంలో మేఘాలు ఫామ్ అవుతాయని చెప్పారు. ఎన్‌సిఎం వెల్లడించిన వివరాల ప్రకారం సముద్రం మోడరేట్‌గా వుంటుంది. అత్యధికంగా ఇంటర్నల్ ప్రాంతాల్లో 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశాలున్నాయి. ఇంటర్నల్ ఏరియాస్‌లో అత్యల్పంగా 20 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవ్వొచ్చు.
తాజా వార్తలు
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్‌నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్‌లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్‌కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్‌లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్‌తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు
- పీఎం ఇంటర్న్‌షిప్ పథకంలో ఏపీకి మరిన్ని అవకాశాలు కోరిన ఎంపీ బాలశౌరి







