28 ఏళ్ల తరువాత రాజ్‌కిరణ్ -మీనా కాంబినేషన్
- November 04, 2019
సీనియర్ నటుడు రాజ్‌కిరణ్, నిన్నటితరం అందాలతార మీనా దాదాపు 28 ఏళ్ల తరువాత మళ్లీ కలిసి నటిస్తున్నారు. 1980ల్లో ఘనవిజయం సాధించిన 'ఎన్ రాసావిన్ మనసిలే' చిత్రంలో చివరిసారిగా వీరిద్దరూ కలిసి నటించారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న 'కుబేరన్'లో మళ్లీ వీరిద్దరూ వెండితెరపై సందడి చేయబోతున్నారు. ఇందులో మలయాళ అగ్రనటుడు మమ్ముట్టి ప్రధాన పాత్ర పోషించారు. అజయ్ వాసుదేవ్ దర్శకత్వంలో తెరకెక్కిన మలయాళ చిత్రం 'షైలాక్' చిత్రానికి తమిళ అనువాదమిది. రాజ్‌కిరణ్ స్వయంగా 'కుబేరన్'ను తమిళనాడు వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







