ఏడు భాషల్లో రియల్ స్టార్ ఉపేంద్ర 'కబ్జా'
- November 05, 2019
'ఐ లవ్ యూ' తర్వాత కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర, ఆర్.చంద్రు దర్శకత్వంలో 'కబ్జా' సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలు పెంచింది. అండర్ వరల్డ్ మాఫియా నేపధ్యంలో 'కబ్జా' రూపొందనుంది. నవంబర్ 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది.
కన్నడ, తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, హిందీ, మరాఠీ, బెంగాలీ.. మొత్తం ఏడు భాషల్లో రూపొందనుంది. ఒక్కో లాంగ్వేజ్‌లో ఆయా పరిశ్రమలకు చెందిన నిర్మాతలే నిర్మించనున్నారని తెలుస్తోంది. అండర్ వరల్డ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రకథ సాగుతుందట..
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







