18000 మంది వలసదారుల్ని డిపోర్ట్ చేసిన కువైట్
- November 05, 2019
కువైట్: గత తొమ్మిది నెలల్లో మొత్తం 18,000 మంది వలసదారుల్ని కువైట్ నుంచి డిపోర్ట్ చేశారు. వీరిలో అత్యధికులు భారతదేశం నుంచే వున్నారు. డిపోర్ట్ చేయబడిన భారతీయ వలసదారుల సంఖ్య 5,000గా వుంది. ఆ తర్వాతి స్థానంలో బంగ్లాదేశ్‌కి చెందిన 2,500 మంది వలసదారులున్నారు. మూడో స్థానంలో 2,200 మంది ఈజిప్టియన్ వలసదారులున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. డిపోర్ట్ అయినవారిలో పురుషులు, మహిళలు వున్నారు. కాగా, ప్రస్తుతం 50 మంది పురుషులు, 8 మంది మహిళలు మాత్రమే డిపోర్టేషన్ సెంటర్లో వున్నారనీ, వారినీ త్వరలో డిపోర్టేషన్ చేస్తామనీ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







