2016 లో పెరగనున్న జీతభత్యాలు
- January 12, 2016
ఆర్ధిక ఒడిదుడుకులు ఉన్నప్పటకీ, ఖతర్ లో వివిధ కంపెనీల యజమానుల తమ ఉద్యోగులకు జీతాలను పెంచనున్నారు. గత ఏడాది ఆర్ధిక పరిస్థితి కన్నా 2016 కొద్దిగా మెరుగ్గా ఉందని ఒక కొత్త నివేదిక సూచిస్తుంది. దీని ప్రకారం ఖతర్ లో ఉద్యోగుల వేతనాన్ని 4.9 పెరగనున్నట్లు మానవ ఒనరుల సలహా సంస్థ ఒక అంచనా వేసింది. గత ఐదు ఏళ్ళ కాలంలో 5 శాతం కన్నా తక్కువ జీతం పెంచడం ఇదే తొలిసారి. ఖతర్ జాతీయ బ్యాంకు అధికారులు ఈ సందర్భంగా మాట్లాడుతూ, రానున్న 2 ఏళ్ళ కాలంలోద్రవ్యల్బణం మందకొడిగా సాగుతుందని ఊహిస్తున్నారు. అయెతే, నిరాడంబరమైన ఆర్ధిక పరిస్థితి అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం కొనసాగుతుందని వారు తెలిపారు.
తాజా వార్తలు
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!







