లాఫింగ్ రైడర్‌గా 'తెనాలి రామకృష్ణ' ట్రైలర్

- November 10, 2019 , by Maagulf
లాఫింగ్ రైడర్‌గా 'తెనాలి రామకృష్ణ' ట్రైలర్

టాలీవుడ్ యువ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న తాజా చిత్రం తెనాలి రామకృష్ణ బీఏబీఎల్. కేసులు ఇవ్వండి ప్లీజ్ అనేది ట్యాగ్ లైన్. ఈ నెల 15వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. శ్రీ నీలకంఠేశ్వర స్వామి క్రియేషన్స్ బ్యానర్‌పై అగ్రహారం నాగిరెడ్డి, సంజీవ్ రెడ్డి, రూపా జగదీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జి నాగేశ్వర రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం సందీప్ కిషన్ లాయర్ పాత్రలో కనపడుతున్నారు. ఔట్ అండ్ ఔట్ కామెడీ, లాఫింగ్ రైడర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో హన్సిక, వరలక్ష్మి శరత్‌కుమార్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. తాజాగా చిత్ర ట్రైలర్ విడుదల చేశారు. ఫన్నీ సన్నివేశాలతో రూపొందిన ట్రైలర్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com